కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పినపాకలో రూ.56.65 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాలకు మహర్దశ పట్టిందని మైలవరం శాసనసభ్యులు శ్రీ…