Category: మైలవరం

ఒత్తిడి జయించొచ్చు …….. సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్‌ కల్లూరి రామకృష్ణ 

ఇబ్రహీంపట్నం : వారానికి ఒకసారి సహజయోగులందరూ కలిసి సాముహిక ధ్యానం చేయడం ద్వారా మరింత ఉన్నతి పొందొచ్చునని సహజ యోగ ధ్యాన కేంద్రం రాష్ట్ర కోఆర్డినేటర్‌ కల్లూరి రామకృష్ణ అన్నారు. హెచ్‌హెచ్‌ శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈనెల…